- Advertisement -
నవతెలంగాణ-( వేల్పూరు) ఆర్మూర్
మండలంలోని జాన్కంపేట గ్రామానికి చెందిన జంగం అర్నా హైదరాబాదులోని గణేష్ ఉత్సవాలలో ఆదివారం జరిగిన నాట్య ప్రదర్శనలో బహుమతులు గెలుచుకుంది. ఈ ఉత్సవాలలో సుమారుగా 45 మంది చిన్నారులు వివిధ రకాల డ్యాన్సులు ప్రదర్శించగా ,ఉత్తమ డ్యాన్స్ ప్రతిభ కనపరిచిన చిన్నారి మొదటి బహుమతులు గెలుచుకున్నట్లు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ హెచ్ఎం జంగం అశోక్ తెలిపారు.
- Advertisement -