Saturday, January 31, 2026
E-PAPER
Homeఆటలు7,8 తేదీల్లో యూరోనిక్స్‌ కార్పొరేట్‌ క్రికెట్‌ సీజన్‌

7,8 తేదీల్లో యూరోనిక్స్‌ కార్పొరేట్‌ క్రికెట్‌ సీజన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
యూరోనిక్స్‌ కార్పొరేట్‌ క్రికెట్‌ సీజన్‌ టోర్నమెంట్‌ను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌కు సంబంధించిన జెర్సీలను శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్‌ఈఎస్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ చైర్మెన్‌ అడేపు శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 ప్రముఖ కార్పొరేట్‌ జట్లు పాల్గొననున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -