Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందజేయాలి

ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందజేయాలి

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ :
మండలం ప్రత్యేక అధికారి డీపీవో శ్రీనివాస రావు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ పనులు, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవము పలు అంశాలపై అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఎంపిఓ జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏపీఓ నరసయ్య, ఆర్టికల్చర్ అధికారి, AE హౌసింగ్, AEO, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img