- Advertisement -
అధికారులకు పాలకవర్గం వినతి
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని కన్నాపూర్ మత్తడి వాగు కట్ట మరమ్మత్తుల, వాగు ఆన్లైన్లో చేర్చడానికి మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్ పరిధి 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్, ఉప సర్పంచ్ యశ్వంతరావు పాలకవర్గ సభ్యులతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



