Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండల కేంద్రంలోని గత  సర్పంచ్ ఎన్నికల్లో భర్త వంకాయల రవి ఉపసర్పంచిగా గెలుపొందారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలలో భార్య వంకాయల శిరీష సర్పంచిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడారు. ఈయన ఏ పార్టీకి సంబంధం లేకుండానే గ్రామస్తులు అందరూ ఓటు వేయడంతోనే గెలిచినట్టు తెలిపారు. ఆయన వ్యక్తిగతంగానే ఎన్నికల్లో గెలిపినట్టు తెలిపారు. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని ఆరోపించారు. కొందరు బిజెపి పార్టీ చెప్పడం సరికాదని అన్నారు. ఆయన మంచితనమే ఆయన గెలుపుకు చూఛిక అన్నారు. గెలవడానికి గ్రామస్తులు సహకారంతోనే గెలిచినట్లు తెలిపారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -