మల్లారం సర్పంచ్ గా విజయం ఖాయం..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్షిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిసిన మేకల రాజయ్యకు మల్లారం గ్రామ జననిరాజనం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు రాజన్న వెంటే మేము అంటున్నారు.దీంతో రాజసన్న విజయం ఖాయమైందని గ్రామంలో చర్చనీయంగా మారింది. రాజన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనీ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని ఈ నెల 17న తన బ్యాట్ గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజన్న కోరారు. తాను గెలిసిన వెంటనే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో గ్రామానికి భారీగా నిధులు తీసుకొచ్చి మల్లారం గ్రామాన్ని అద్దంలా అభివృద్ధి చేసి, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
మేకల రాజన్నకు జననిరాజనం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



