Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆటలుచివరి రెండు టీ20లు.. శుభ్‌మన్ గిల్ దూరం

చివరి రెండు టీ20లు.. శుభ్‌మన్ గిల్ దూరం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫామ్ లేక బాధ పడుతున్న టిమ్ఇండియా వైస్ కెప్టెన్ గిల్ గాయాపడటంతో చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తుండగా కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో ఈరోజు (డిసెంబరు 17) లక్నోలో జరిగే నాలుగో మ్యాచ్‌, 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఐదో టీ20కి గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శుభ్‌మన్ లేకపోవడంతో ఓపెనర్‌గా సంజు శాంసన్‌ను పంపే అవకాశముంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -