Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeకవితముగిసిన సభ

ముగిసిన సభ

- Advertisement -

సభ ముగిసింది
చప్పట్లతో మారుమ్రోగిన ప్రాంగణం
శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకుంది
ప్లాస్టిక్‌ నవ్వులను
మోసిన కుర్చీలు
కూలివాని ఎండిపోయిన డొక్కల్లా
పడి ఉన్నాయి
ఎప్పటిలాగానే ఆచరణకెక్కని వాగ్దానాలకు
మౌనసాక్షాలుగా నిలిచిపోయాయి
ఆ మైకులు
– సబావట్‌ హాథిరామ్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad