Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జెండాలు తెచ్చిన తంటా..!

జెండాలు తెచ్చిన తంటా..!

- Advertisement -

నవతెలంగాణ-ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో గురువారం తొమ్మిది రోజుల వినాయకుల విగ్రహాల నిమిత్తం వర్గం వారు జెండాలను ప్రధాన రహదారుల గుండా కట్టడం జరిగింది .అదేవిధంగా మరో వర్గం వారు రేపు పండుగ ఉన్నందున వారు కూడా జెండాలు కట్టడం జరిగింది. దీనితో ఓ వర్గం వారు కావాలనే ఉద్దేశపూర్వకంగా జెండాలు కట్టారని ,ఆత్మకూరు గాంధీ చౌరస్తానంటూ ఆందోళనలకు దిగారు. దీనితో పోలీసులు చొరవ తీసుకొని శాంతింప చేశారు. ఓ వర్గం వారి జెండాలు తొలగించాలని పట్టుపట్టారు. ఆందోళన ఇంకా కొనసాగుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad