Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆటలుప్రదర్శన సంతృప్తినివ్వలే!

ప్రదర్శన సంతృప్తినివ్వలే!

- Advertisement -

ఆస్ట్రావ : ఆస్ట్రావ గోల్డెన్‌ స్పైక్‌ టైటిల్‌ సాధించటం సంతోషంగా ఉన్నప్పటికీ.. ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనని భారత అథ్లెటిక్స్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా అన్నాడు. ‘నా ప్రదర్శన పట్ల సంతోషంగా లేదు. ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. కానీ టైటిల్‌ సాధించటం ఎంతో ఆనందం. చెక్‌ రిపబ్లిక్‌లో జావెలిన్‌ త్రో ఎంతో పాపులర్‌. జెలెన్జీ, ఉసేన్‌ బోల్డ్‌లు ఇక్కడ పోటీపడటం చూస్తూ పెరిగానని’ నీరజ్‌ చెప్పాడు. గోల్డెన్‌ స్పైక్‌ జావెలిన్‌ త్రో విభాగంలో 85.29 మీటర్ల త్రోతో నీరజ్‌ అగ్రస్థానంలో నిలువగా.. స్మిత్‌ (దక్షిణాఫ్రికా) 84.12మీ, పీటర్స్‌ (గ్రెనెడా) 83.63మీ సిల్వర్‌, బ్రాంజ్‌ దక్కించుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad