Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతి కార్యదర్శి సేవలు మరువలేని 

పంచాయతి కార్యదర్శి సేవలు మరువలేని 

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి
గ్రామంలో పంచాయతీ సెక్రటరీ మమత సేవలు మరువలేని గాని తాజా మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ అన్నారు. సోమవారం అంబర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ మమత కు ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా అవార్డు పొందిన సందర్భంగా శాలువులతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మూర్తి గ్రామ ప్రజలు బోరేం రాజేశ్వర్, ఐకెపి వివోఎ భూపాల్, పావని లు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు,   గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -