Tuesday, October 28, 2025
E-PAPER
Homeఖమ్మం30న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి

30న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
ఈ నెల 30వ న జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ పీజీ విద్యాసంస్థలు యూనివర్సిటీలను ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్త బందులో భాగంగా విద్యా సంస్థలు సహకరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో  మనోజ్.సాయి తేజ. శివ.సిద్ధార్థ.యోగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -