- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ స్థానాన్ని మూడోసారీ పేరం శ్రీనివాస్ కుటుంబం గెలుచు కుని హ్యాట్రిక్ సాధించారు. మొదటిసారి శ్రీనివాస్ తల్లి పేరం బుచ్చవ్వ, రెండోసారి ఆయన భార్య మానస గెలుపొందారు. మూడోసారి శ్రీనివాస్ బరిలో నిలిచి 449 ఓట్ల సాధించాడు. బీఆర్ ఎస్ బలపర్చిన శ్రీనివాస్ గురువారం వెలువ డిన ఫలితాల్లో ప్రత్యర్థి రాజన్నపై వంద ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
- Advertisement -



