Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు మీది.. గ్రామాభివృద్ది భాద్యత నాది.!

ఓటు మీది.. గ్రామాభివృద్ది భాద్యత నాది.!

- Advertisement -

ప్రచారంలో దూసుకుపోతున్న.. ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థి…అబ్బినేని లింగస్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు

ఓటు వేసి మీరు ఆశీర్వదించండి.. గ్రామాన్ని అభివృద్ధి చేసి నేను చూపిస్తాని మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అబ్బినేని లింగస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దూసుకెళుతున్నారు. గ్రామ ప్రజలు ఆదరించి తన బ్యాట్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే విధుల్లో ఏఈడి బల్బులు, బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు, మృతుల అంత్యక్రియలకు రూ.3 వేలు ఆర్థిక సాయం, పశువుల దాహార్తి తీర్చడానికి నీటి తోట్లు, ఆడపిల్లల వివాహానికి రూ.5 వేల పట్టుచీర, బస్టాండ్, హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం తోపాటు గ్రామంలో తాగునీటి, డ్రైనేజీల సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -