- Advertisement -
నవతెలంగాణ -మల్హర్ రావు
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఎస్సికాలనికి చెందిన మంథని లక్ష్మీ వితంతు మహిళకు చెందిన ఇంటి గోడలు పాక్షికంగా కూలిపోయాయి. గోడలు నేలమట్టం కావడంతో వర్షపు నీరు ఇంటిలోకి చేరి ఇబ్బందులకు గురివుతున్నట్లుగా బాధిత మహిళ కన్నీరుమున్నీరైయింది. ఆర్థికంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -