Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాస్ నగర్ సమీప హోటల్ లో చోరీ

దాస్ నగర్ సమీప హోటల్ లో చోరీ

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల చాయి హోటల్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు హోటల్ నిర్వాహకులు శనివారం తెలిపారు. హోటల్ లోని రూ. 12 వేల సిగరెట్లు, రూ. 3500 నగదు చోరీ జరిగినట్లు తెలిపారు. హోటల్ నిర్వాహకులు పీరింగ్ పిలుసులకున్పూర్యాడు చేశారు. పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -