Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజపాన్‌లో మన నర్సింగ్‌ సిబ్బందికి డిమాండ్‌ ఉంది: సీఎం

జపాన్‌లో మన నర్సింగ్‌ సిబ్బందికి డిమాండ్‌ ఉంది: సీఎం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: నర్సింగ్‌ కళాశాలల్లో జపనీస్‌ భాషను ఆప్షనల్‌గా నేర్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. జపాన్‌లో మన నర్సింగ్‌ సిబ్బందికి డిమాండ్‌ ఉందన్నారు. వైద్య కళాశాలలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని చెప్పారు. ప్రతి నెలా మూడో వారంలో వైద్య, విద్య శాఖలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -