Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాటుకోడికి ఫుల్‌ గిరాకీ..కేజీ రూ.2,500..

నాటుకోడికి ఫుల్‌ గిరాకీ..కేజీ రూ.2,500..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -