Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

ముధోల్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో రెండు గ్రామ పంచాయతీ లాల్లో సర్పంచ్ లు ఏక గ్రీవం కాగా  మిగతా17  పంచాయతీ సర్పంచ్ లకు బుధవారం ఎన్నికలు జరిగాయి. అయితే మండలంలోని మొత్తం19 సర్పంచ్ గా గెలుపొందిన వివరాలు ఈవిదంగాఉన్నాయి మండలంలోని బ్రహ్మన్ గాం సర్పంచ్ గా మౌనిక మహేందర్ రెడ్డి (బిజెపి )కారే గాం సర్పంచ్ గా మేత్రి నారాయణ (బిజెపి) వెంకటాపూర్ సర్పంచ్ గా శ్రావణి గంగ శేఖర్ (స్వతంత్ర) రువ్వి సర్పంచ్ గా నక్క మల్లేష్ (బిజెపి )చింతకుంట సర్పంచ్ గా మహాలింగి లక్ష్మి (బిజెపి) రాంటెక్ సర్పంచ్ గా బొమ్మెళ్ల గంగాధర్ (బిజెపి ) వడ్తాల్ సర్పంచ్ గా  కె రమేష్( బిజెపి) బోరిగం సర్పంచ్ గ కృష్ణయ్య (బిజెపి )చించాల సర్పంచ్ గా దొడ్డికింది సర్వేశ్ (బిజెపి )తరోడ సర్పంచ్ గా ఆరిపోద్దిన్ (కాంగ్రెస్) గన్నో ర  సర్పంచ్ గా అప్పలరాజు (బిజెపి )విట్టోలి సర్పంచ్ గా కాలేవర్ రుచిత గంగాధర్ (కాంగ్రెస్ )ముద్గల్ సర్పంచ్ గా అనురాధ గణపతి (బిజెపి )ఎడ్ బిడ్ సర్పంచ్ గా పత్తి రెడ్డి రామచందర్ రెడ్డి (బిజెపి ) మచ్కల్ సర్పంచ్ గా ఆత్మ స్వరూప్ (స్వతంత్ర)ఎడ్ బిడ్ తండా సర్పంచ్ గా ధూమ్ నాయక్ (బిజెపి) విట్టోలి తండా సర్పంచ్ గా జయశ్రీ కాంతారావు (కాంగ్రెస్ )ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -