- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ పంచాయతీ ఆపరేటర్లు సోమవారం విధుల్లోకి చేరినట్టు మండల నాయకులు ప్రవీణ్, వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఐదు రోజులుగా సమ్మెబాట పట్టి అందులోను చేస్తున్న ఈ పంచాయతీ ఆపరేటర్లు శనివారం పంచాయతీరాజ్ ఉన్నత అధికారులతో చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు విధుల్లోకి చేరినట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -