- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్: మండలంలోని పద్మాజివాడి గ్రామంలో సోమవారం తాజా మాజీ ఎంపీటీసీ జూకోంటి సుజాత మాట.ఇచ్చారు నిలబెట్టుకున్నారు. మాట ప్రకారం సోమవారం ఐ మాస్ లైట్ తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి ప్రారంభించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 1,50,000 విలువ గల లైట్ లు ఏర్పాటు చేసిన సహాయానికి గ్రామస్తులకు అర్షణ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాసరాజు , మాజీ సర్పంచ్ లింగారెడ్డి ,పిఎసిఎస్ డైరెక్టర్ సంజీవరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -