Wednesday, December 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేటి నుంచి మూడో విడత నామినేషన్ల

నేటి నుంచి మూడో విడత నామినేషన్ల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. DEC 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అటు రెండో విడత నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. మూడో విడతకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -