Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈసారి మూడురోజుల దీపావళి

ఈసారి మూడురోజుల దీపావళి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో దీపావళి పండుగను ప్రజలు మూడు రోజులు జరుపుకోవాలని వచ్చింది. అమావాస్య సోమ, మంగళ రెండు రోజులు పాటించారు. బుధవారం పాడ్యమి పూజలు జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. సోమవారం నాడు సాయంత్రం అమావాస్య వచ్చిందని మంగళవారం సాయంత్రం ముగుస్తుందని వ్యాపార సముదాయాల వారంతా కొందరు సోమవారం లక్ష్మీ పూజలు జరుపుకోవాలని, మరికొందరు మంగళవారం లక్ష్మి పూజలు జరుపుకున్నారు. ఇక ఎప్పుడూ పాడ్యమి పూజలు జరుపుకునే వారంతా బుధవారం జరుపుకుంటామని దానిపై సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ మూడు రోజులు జరుపుకోవాలని వస్తుంది. అమావాస్య రెండు రోజులు పాటించడం, పాడ్యమి పూజలు బుధవారం జరుపుకోవాలని రావడం దీపావళి పండుగ మూడు రోజులు జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -