Friday, December 12, 2025
E-PAPER
Homeవరంగల్తూటి లావణ్య-దేవేందర్ ఏకగ్రీవం!

తూటి లావణ్య-దేవేందర్ ఏకగ్రీవం!

- Advertisement -

– నాచారం 8వ వార్డు సభ్యుడుగా
ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిన అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు.

2వ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలోని నాచారం గ్రామ 8వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తూటి లావణ్య-దేవేందర్ ఈనెల5న ఆన్సాన్పల్లి క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. అయితే అతనిపై పోటీకి నామినేషన్ ఎవరు వేయకపోవడంతో లావణ్య దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఇటీవల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని పంచాయతీ కార్యాలయంలో అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -