Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగలక్ష్మిని కిడ్నాప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

నాగలక్ష్మిని కిడ్నాప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

యాదవ సంఘం యూత్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మ గూడెం సర్పంచ్ అభ్యర్ధిగా పొట్టి చేసిన మామిడి నాగలక్ష్మి-యాదగిరి యాదవ్ ను కిడ్నాప్ చేసి, విచక్షణ రహితంగా కొట్టి, మల, మూత్రాలు  తాగించి, భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి, చట్టపరమైన చర్యలు వతీసుకోవాలని అఖిల భారత  యాదవ మహాసభ యూత్ అధ్యక్షుడు పంచిక మల్లేష్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -