Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్నేహితుల దినోత్సవ వేల.. ఒక్కటైన జంట 

స్నేహితుల దినోత్సవ వేల.. ఒక్కటైన జంట 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని అందాపూర్  గ్రామానికి చెందిన ఆదివాసి నాయక పోడు నాయకులు ఇజ్రాయిల్ శ్రీనివాస్, సంగీత ల కుమారుని వివాహం ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది. స్నేహితుల దినోత్సవ వేల జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్నేహితులు కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులతో పాటు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ మాజీ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -