Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడీజీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు

డీజీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మావోయిస్టు కీలక నేతలు ముగ్గురు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్‌ రమేశ్‌, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌), మొగిలచర్ల చందు అలియాస్‌ వెంకట్రాజు లొంగిపోయారు. ఈ మేరకు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -