Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుముగ్గురు దొంగల అరెస్ట్ 

ముగ్గురు దొంగల అరెస్ట్ 

- Advertisement -

దొంగిలించిన సామాను స్వాధీనం..
కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు
నవతెలంగాణ – రామారెడ్డి 

ఈనెల 19వ తేదీన మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కంకణాల దిలీప్ ఇంట్లో, గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్, స్టావ్, బంట పాత్రలు, ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. దీంతో బాధితుల వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితులు ఉట్ల శ్రీనివాస్, షేక్ సలాం, రఫీ లను అరెస్టు చేసి, దొంగిలించిన సామాన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై లావణ్య తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad