- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని పేకాట కేంద్రంపై దాడి చేసి 5మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు కేంద్రంపై దాడి చేసి 5మందిపై కేసు న మోదు చేయడంతో పాటు రూ.4190 స్వాధీనం చేసుకు న్నామన్నారు.దీంతో పాటుగానే 5పోన్లు, చేయడం జరిగిందని తెలిపారు. మం డలంలో ఎవరూ పేకాట ఆడిన ఉపేక్షించేది లేదని, వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు. పేకాట వ్యవసనంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, పేకాట ను ఉపేక్షించేదిలేదన్నారు. ఇంక గ్రామాలలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే అటువంటి వారి గురించి తమకు 87126 86179 నెంబర్కు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
- Advertisement -