Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబాలకృష్ణ 'అఖండ2' టికెట్‌ ధరలు పెంపు

బాలకృష్ణ ‘అఖండ2’ టికెట్‌ ధరలు పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ2: తాండవం’ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అఖండ2’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, డిసెంబరు 4న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోకు కూడా అనుమతి లభించింది, దీని టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -