Wednesday, July 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకాలం మారింది రిమోట్‌-కంట్రోల్డ్‌ రోబోల మధ్య బాక్సింగ్‌ మ్యాచ్‌

కాలం మారింది రిమోట్‌-కంట్రోల్డ్‌ రోబోల మధ్య బాక్సింగ్‌ మ్యాచ్‌

- Advertisement -

ఏఐ మేధస్సు సదస్సులో చైనా వినూత్న ఆవిష్కరణ
షాంఘై :
ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తరించాక.. చైనా వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకు తోంది. షాంఘైలోని ఏఐ మేధస్సు సదస్సు సందర్భంగా యూనిట్రీ రోబోటిక్స్‌ ద్వారా రెండు రిమోట్‌-కంట్రోల్డ్‌ రోబోల మధ్య బాక్సింగ్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మనుషులు, స్క్రీన్‌పై కార్టున్లతో బాక్సింగ్‌ చూసిన ప్రేక్షకులు.. ఏఐ రోబోల బాక్సింగ్‌ను తిలకించటానికి ఎగబడు తున్నారు. ఈ తరహా బాక్సింగ్‌ ప్రపంచంలోని పలు దేశాల్లోనూ వీక్షించేలా చైనా పరిశోధకులు ఆవిష్కరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -