- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట తరువాత ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్ పేట చౌరస్తా టీవీ టవర్స్ సమీపంలో ఆస్మానఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బస్సు, మరో లారీని ఢీకొట్టి… మెట్రో బ్రిడ్జి కింద డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
- Advertisement -



