- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి : మండల నూతన ఎస్ఐగా బద్ధిపడగ తిరుపతి రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐగా పనిచేసిన తిరుపతి రెడ్డి బదిలిపై మండల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -