- Advertisement -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
పారిస్ (ప్రాన్స్) : 2021, 2022లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జపాన్ షట్లర్ అకానె యమగూచి 2025 వరల్డ్ టైటిల్‌తో ముచ్చటగా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో చెన్ యుఫెరు (చైనా)పై 21-9, 21-13తో యయగూచి ఏకపక్ష విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మలేషియా జోడీ చెన్, వీ విజేతలుగా నిలిచారు.
- Advertisement -