- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం ఎంపీడీఓ మరియు సిబ్బంది చేతుల మీదుగా టీఎన్జీవోస్ 2026 సంవత్సరపు గోడ, టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఈ.కృష్ణయ్య, టీఎన్జీవో కల్వకుర్తి డివిజన్ అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్, ఎంపీఓ లక్ష్మణ్, సిబ్బంది లక్ష్మమ్మ, ముత్యాలు, అంజయ్య, నర్సింహా, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



