Monday, December 29, 2025
E-PAPER
Homeఆటలుటీఓఏ ఏజీఎం భేటీ

టీఓఏ ఏజీఎం భేటీ

- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (టీఓఏ) వార్షిక సర్వ సభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని బోట్‌ క్లబ్‌లో జరిగింది. ఈ ఏజీఎంలో టీఓఏ కో అప్టేడ్‌ సభ్యులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కె. సురేశ్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శిగ విజేందర్‌ సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా సురేందర్‌ జొసెఫ్‌లను ఎన్నుకున్నారు. నూతన సభ్యులను టీఓఏ నాయకత్వం ప్రేమ్‌రాజ్‌, బాబురావు, శివశంకర్‌లు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -