Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవాగు రాకపోకలకు అడ్డంగా ట్రాక్టర్

పెద్దవాగు రాకపోకలకు అడ్డంగా ట్రాక్టర్

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు (మహాముత్తారం) :గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మహముత్తారం మండలంలోని నిమ్మగూడెం,పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగుకు నీటి ప్రవాహం  ఎక్కువగా వస్తున్నందున ప్రజల రాకపోకలు నియంత్రణకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను అధికారులు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలు సైతం నిలిపివేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -