- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియాలోని తైఫ్‌లోని అల్ హడా ప్రాంతంలోని గ్రీన్ మౌంటైన్ పార్క్‌లో తీవ్ర విషాదం నెలకొంది. జెయిట్ వీల్ లాంటి పోల్ ఒక్కసారిగా విరిగిపడి 23మంది గాయపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Advertisement -