Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం.. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య

విషాదం.. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పెళ్లైన మూడు రోజులకే నవ వధువు శ్రీలత(21) పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్‌ కోస్గి మండలం చంద్రవంచలో జరిగింది. అయితే భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ మహబూబ్‌నగర్‌-తాండూర్‌ హైవేపై మృతదేహంతో బంధువుల ధర్నా చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -