Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం.. మహిళను కాపాడబోయి ఇద్దరు మృతి

విషాదం.. మహిళను కాపాడబోయి ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోమిన్ పేటలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో దూకింది. ఈ క్రమంలో ఆమెను కాపాడేందుకు బావిలో దూకిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -