- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా వారిని నియమించింది. ఈ మేరకు నేడు 20 మంది ట్రాన్స్ జెండర్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టాన్స్ జెండర్స్ కు ఆత్మగౌరవంతో కూడిన జీవితం అందిస్తుందని చెప్పారు. ట్రాన్స్ జెండర్లు సమాజంలో తక్కువేమి కాదని, వారికీ తలెత్తుకుని జీవించే హక్కు ఉందని నిరూపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
- Advertisement -