Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాలకు వాగు ఉధృతికి బ్రిడ్జిపై పడ్డ చెట్లు

భారీ వర్షాలకు వాగు ఉధృతికి బ్రిడ్జిపై పడ్డ చెట్లు

- Advertisement -
  • – రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు 
    నవతెలంగాణ – గాంధారి

    మండలంలో కురిసిన భారీ వర్షాలకుగాంధారి మండలంలోని చిన్నపోతంగల్ గ్రామం నుండి పెద్ద పోతంగల్ వెళ్లే దారిలో బ్రిడ్జిపై వాగు ఉధృతికి కొట్టుకు వచ్చిన చెట్లు బ్రిడ్జిపై నిలిచిపోయాయి. వాటిని అధికారులు తొలగించకపోవడంతో చిన్న పోతంగల్ నుండి పెద్ద పోతంగల్ కు వెళ్లే విద్యార్థులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జిపై ఉన్న కొట్టుకు వచ్చిన చెట్లను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -