- Advertisement -
హైదరాబాద్ : డేటా సైన్స్ దిగ్గజం ట్రెడెన్స్ హైదరాబాద్‌లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఏఐ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా 2027 నాటికి 2,200 మందికి పైగా ఉపాధి కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ట్రెడెన్స్ కో ఫౌండర్ శశాంక్ దూబే తెలిపారు.
- Advertisement -


