Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖోఖో పోటీలకు ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాకారుడు ఎంపిక 

ఖోఖో పోటీలకు ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాకారుడు ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
నవంబర్ 28 నుండి 30 వరకు సంగారెడ్డి జిల్లాలో జరిగిన తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్స్ u/ 18 ఇయర్స్ బాయ్స్ ఖోఖో చాంపియన్షిప్ 2025 లో పెద్దపల్లి జిల్లా జట్టులో ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాకారుడు వై. నిఖిల్ అత్యంత ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలో డిసెంబర్ 30 నుండి జనవరి 04 వరకు కర్ణాటక రాష్టంలో జరిగే జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయినట్లు పెద్దపెల్లి జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు టీ. లక్ష్మణ్, వేల్పుల కుమారు  తెలిపారు. వీరి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ A. మాధవి , వైస్ ప్రిన్సిపాల్స్ వెంకటయ్య , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్ కోచ్ వెంకటేష్ , డిప్యూటీ వార్డెన్ రాజబాబు ,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -