Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశ్రాంత ఉపాధ్యాయునికి సన్మానం...

విశ్రాంత ఉపాధ్యాయునికి సన్మానం…

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
జిల్లా కేంద్రంలోనీ న్యూ అంబేద్కర్ భవనంలో సోమవారం రాత్రి మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన  బాల్కొండ ఉన్నత పాఠశాల  విశ్రాంత తెలుగు పండిత్, గతంలో జిల్లా పరీక్షల నిర్వహణ  తెలుగు విభాగం లో వింజామర వెంకట నరసయ్య విశిష్ట సేవలకు గాను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల, డీఈవో  అశోక్, డిసిసిబి సెక్రెటరీ సీతయ్య, ప్రొఫెసర్ కనకయ్య, జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు  కోనేరు సాయికుమార్, సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -