Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ పారిజాతకు సన్మానం..

డాక్టర్ పారిజాతకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ పారిజాతను జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ లో రాంనగర్ వాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాంనగర్ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. నిరుపేదలకు తక్కువ ఫీజుతో వైద్యం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ వాకింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చింతెక్కింది కృష్ణమూర్తి, గునుగుంట్ల శ్రీనివాస్ గౌడ్, తాడం రాజశేఖర్, అధ్యక్షులు రేణిగుంట్ల విట్టల్, మల్లికార్జున చారి, చామల వెంకటనారాయణ రెడ్డి, రాచర్ల వెంకటేశం, కీసరి ఉపేందర్ రెడ్డి , మందడి జనార్దన్ రెడ్డి, గోదా శ్రీనివాస్ గౌడ్, సావన్ కార్ వెంకటేశం, కొండ శ్రీనివాస్, నరేష్, శ్రీశైలం, రాధాకృష్ణ, బుర్ర కిష్టయ్య లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -