- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన దూలం సులోచన ఇటీవల మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికై పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో సోమవారం ఆన్ సాన్ పల్లి గ్రామ మహిళలు ఆమెకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
- Advertisement -