- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు మంగళవారం సన్మానించినారు. ఇందులో భాగంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినా కౌటిక విజయ స్వామి ఆకృతి రాము లను ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు, సెక్రటరీ లీడర్ శ్రీనివాస్, ట్రెజరర్ దాసరి గోపికృష్ణ, సభ్యులు దాచేపల్లి సంతోష్, కుమార్, నసీరుద్దీన్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -