కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పు గూడెం గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన దూపటి లక్ష్మి వెంకటేష్ ను కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ గీత సొసైటీ తూర్పు గూడెం కమిటీల ఆధ్వర్యంలో శనివారం సన్మానించి, హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కోల వెంకటేష్, సంఘం ఆలేరు మండల అధ్యక్షులు కోరుకొప్పుల కిష్టయ్య, సంఘం నాయకులు గాజుల వెంకటేష్, తూర్పుగూడెం గౌడ సంఘం అధ్యక్షుడు బండి రాములు, ఉప అధ్యక్షుడు వంగ శంకరయ్య, డైరెక్టర్లు చంద్రగిరి, బాలయ్య, బండి రాజు, సుదగాని సురేష్, దుపటి లింగమయ్య, గౌడ సంఘం నాయకులు బండి పండరి, చంద్రగిరి, రాములు, బండి సత్యనారాయణ, దూపటి నర్సయ్య, దూపటి మల్లేష్, దూడల ప్రభాకర్, దూడల నరేష్, చంద్రగిరి, సంపత్, దూడల అరవింద్ పాల్గొన్నారు.
తూర్పు గూడెం సర్పంచ్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


