- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
సబ్ కలెక్టర్ గా అభిగ్యాన్ మాల్వియా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించినారు. సోమవారం పట్టణ కార్యాలయం యందు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి .రాజేశ్వర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. కిషన్ లు పూలమాల, శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -